Thursday, July 10, 2025
spot_img

hyderabad

ఆగష్టు 28 కి డీఎస్సి విచారణ వాయిదా

డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...

రేపే డీఎస్సి 2024 పరీక్షా, సూచనలు ఇవే

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న డీఎస్సి 2024 పరీక్షా గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ పరీక్షా జరగబోతుంది.మొత్తం 13 రోజులపాటు డీఎస్సి పరీక్షలు జరుగనున్నాయి.తెలంగాణ వ్యాప్తంగా 2,79,966 మంది...

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...

ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం

సాయివ‌నం ప్రాజెక్ట్ లో ఫామ్ హౌజ్ పేరుతో టోకరా.! రూ. 28ల‌క్ష‌ల‌కే 242 స్క్వేర్‌యార్డ్ అంటూ మోసం ప్ర‌తి నెల రూ. 7 వేలు అద్దె చెల్లిస్తామంటూ గాలం భూములు కట్టబెట్టేందుకు మాయమాటలు రియల్ ఎస్టేట్ సంస్థ బాగోతం బట్టబయలు అమాయకులను బోల్తాకొట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ 'మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు' అనే పద్యంలో కవి చెప్పినట్టు...

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు .మంగళవారం సునీత రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఆషాద మాసం బోనాల...

రైతులకు శుభవార్త,జులై 18న రూ.లక్ష రుణమాఫీ

రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...

ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రిలో భారీ స్కాం.!

బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల వివ‌రాలు కోరిన ఆదాబ్‌ ఆర్టీఐ చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌లేమ‌ని రిప్లైయ్‌ వివరాలు వెల్లడిస్తే అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంద‌ని ఆందోళ‌న‌ బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల‌తో లోపాయికారి ఒప్పందాలు జ‌న‌రిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆస్ప‌త్రి పేషెంట్ల కేసు షీట్ల‌ను ప‌రిశీలిస్తే అస‌లు బాగోతం తెలుస్తుంది.. క‌మీష‌న్ల కొర‌కు ఇన్‌స్టాంట్ కొనుగోలు.....
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS