న్యాయం కోసం పోరాడే యువ న్యాయవాదుల సందడితో “అనంత న్యాయ కళాశాల" మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ మారుమ్రోగింది.కోవిడ్ టీకాకు సంబంధించిన అప్పీల్ కేసు అంశం పై జరిగిన పోటీలో 24 బృందాలుగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ జిబి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం న్యాయ విద్యార్థులకు మంచి...
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...
హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక...
సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం ఇస్కాన్ లో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నదని...
తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,మహబూబ్‌నగర్,నారాయణపేట జిల్లాల్లో భారీ...
-బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఖమ్మం జిల్లాలో ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం అయిన పరామర్శించారు.ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ పార్టీ నేతలే కబ్జా...
శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...
హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...