రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం
తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..?
ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు
కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..??
ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు...
(తప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా)
కబ్జాచేసిఅక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
గతంలోనే సర్కారు భూమిగా సర్వే చేసి, తేల్చిన అప్పటి ఏడీ ఎం. రామ్‌చందర్, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధర్
ముడుపులు తీసుకొని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ సత్తెమ్మ, ఏడీ శ్రీనివాసులు
ఏడీ దాఖలు చేసిన తప్పుడు రిపోర్ట్‌ను మేడ్చల్...
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...
కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గొలు
వ్యర్థాలు నేరుగా మైనింగ్ గుంతలోకి
గంటలోపే 40 ఫిర్యాదులు
గతంలో కంప్లెంట్ చేసిన చర్యలు శూన్యం
పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కు
ఎన్నాళ్ళు ఈ కాలుష్య బతుకులంటున్న స్థానికులు
పీసీబీ రివ్యూలు టీ బిస్కెట్ల కోసమేనా అని మండిపాటు
కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై విమర్శలు
కూకట్ పల్లి పరిధిలోని ప్రగతినగర్ లో అసోసియేషన్ లేడి ఎంటర్యూరినర్స్ ఆఫ్ ఇండియాకు...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...
(మాస్టర్ మైండ్ తో అనుమతులు లేకుండానే స్కూల్ కొనసాగింపు)
జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠశాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి
స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు
పాఠశాలపై చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
లోపాయికారి ఒప్పందాలతో చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు...
సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ - రాయదుర్గం లైన్‌లోని బేగంపేట - రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్‌లకు వెళ్ళే...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పై శనివారం రాత్రి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు....
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...