మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..!
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం..
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ..
బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..?
వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...
ప్రిస్టేజ్, వైష్ణోయి గ్రూపులను కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా..?
నల్ల వాగు కిలోమీటర్ నర పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉండేది..
మొత్తం పూడ్చేసి.. ప్లాట్లుగా మార్చి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం
మర్రివానికుంట రెండు ఎకరాలు యథేచ్ఛగా కబ్జా చేసేశారు..
మర్రివానికుంట నుండి జల్‌పల్లి చెరువుకు వెళ్లే నల్ల వాగును పూడ్చేశారు..
పార్కులు, రోడ్లు, ప్రజా ఉపయోగ...
ప్రెస్టీజ్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైష్ణోయి గ్రూప్స్ వారి దురాగతం
ఖాళీ భూమికి హెచ్.ఎం.డి.ఏ నుండి లేఅవుట్ అనుమతులు..
అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం..
మున్సిపల్ నిబంధనలంటే వీరికి లెక్కేలేదు..
అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గం..
రెండు ఎకరాల వాటర్ బాడీ మర్రివానికుంట స్వాహా..
పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్థలాలు కాజేసిన దుర్మార్గం..
తెలిసి కూడా హద్దులు నిర్మించని సంబంధిత అధికారులు..
హైడ్రా,...
వండర్లాని బూచిగా చూపించి విల్లాలు అమ్మి అమాయకులను మోసం చేసే తంతు ఆపాలి..
విడి, విడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధం,.!
హెచ్.ఎం.డి.ఏ,.. ఎం.ఏ. అండ్ యు.డి ఉన్నత అధికారులు, విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి..
అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయంటున్న స్థానిక ప్రజానీకం..
ప్రభుత్వ ఖజానాకు చెందవలసిన...
ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్‌ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సూరం...
ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు
హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్ పూర్‌లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ… వాటిని కూల్చివేసే పనిలో పడుతోంది. ఆక్రమణదారుల...
పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్..
అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు..
ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
ఒకేరోజు, ఒకేసారి, ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు ..
దొడ్డిదారిన నిర్మాణ...
పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ..
సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు
దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు
కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు
ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002...
చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్..
నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం..
పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు..
గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు..
ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు..
ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
హైడ్రా...