˜ కోట్ల విలువ చేసే పార్కు స్థలం కబ్జా..˜ నారపల్లి రాజీవ్ రహదారి పక్కనే 1-10 గుంటల పార్క్ స్థలంలో˜ జైన్ ఎస్టేట్ సంస్థ భారీ అంతస్తుల అక్రమ నిర్మాణం!˜ జైన్ ఎస్టేట్స్ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యాలి˜ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి˜ ఇక్కడ ప్లాట్లు బుక్...