Sunday, August 17, 2025
spot_img

hydra

హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు మంజూరు చేసింది. రూ.50 కోట్ల నిధులను హైడ్రాకు మంజూరయ్యాయి. హైడ్రాకు సంబంధించిన వాహనాల కొనుగోలు,కార్యాలయ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆక్రమణల కూల్చివేతల పై హైడ్రా కీలక ప్రకటన

హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు

హైడ్రా కూల్చివేతల పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్ పిటిషన్ పై విచారించిన కోర్టు హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు అపలేమని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 14 కి వాయిదా హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతలను తక్షణమే...

రియల్‌ ఎస్టేట్‌ నేలచూపు

గ్రేటర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ బిజినేస్‌ జీరో గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం హైడ్రా ఎఫెక్ట్‌ తో కొనుగోలుదారుల్లో గుబులు గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు క్రయ, విక్రయాలు చేసే కమీషన్‌ దారుల పరిస్థితి దయనీయం రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా సేల్స్‌ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు ఉపాధి కోల్పోయిన లక్షలాది...

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..? రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం...

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....

అవినీతి నాయకుల సంగతేంటి..?

అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్‌ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...

కాప్రా చెరువుకు హైడ్రా వచ్చేనా ?

కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113 ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే కబ్జాకు గురైన మిగితా భూమి..! ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS