పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...