అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపిన జిహెచ్ఎంసి కమీషనర్
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రికార్డ్ స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిందని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అన్నారు. 2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని...