జూలై 18, 2025న ఫ్లిప్ కార్ట్ పై ప్రత్యేకంగా విడుదల
భారతదేశంలో స్మార్ట్ లివింగ్ కు మరింతగా తోడ్పాటును అందిస్తూ ఫ్రాన్స్ యొక్క ఐకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం థామ్సన్, ఇప్పుడు గతంలో కంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా 65” మరియు 75” లలో తమ అద్భుతమైన కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్‌ను విడుదల చేసింది....