Tuesday, August 19, 2025
spot_img

independence day

జెండా పండుగ అంటే…

అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే తాత్కాలిక అంశం కాదు.. ప్రతినిత్యం ప్రజల గుండెల్లో వినిపించే శాశ్వత ఆశయం..!!జెండా రెపరెపలాటలో యోధుల పోరాటాలు, ఆశయ సాధనకై యువ భారత ఆరాటాలూ కనిపిస్తాయంటేఎంతటి పవిత్ర గలదో...

స్త్రీ శక్తి పథకం ప్రారంభం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవంలో సీఎం చంద్రబాబు 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన కానుకను అందించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే...

ఎర్రకోట స్వాతంత్య్ర‌ వేడుకలకు రాహుల్, ఖర్గే గైర్హాజరు

దేశ రాజధానిలోని ఎర్రకోటపై నేడు జరిగిన 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన వేడుకల్లో రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై నెలకొన్న వివాదమే ఈసారి వారు వేడుకలకు దూరంగా ఉండటానికి కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై...

కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో కేటీఆర్ వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర‌ కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...

మంత్రిపై స్వాతంత్య్ర సమరయోధుడు ఆగ్రహం

హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా...

జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కన్నుల పండువగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి మేయర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

టీబీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పలు ప్రముఖులు హాజరై దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం రామచందర్ రావు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను...

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాం

ఎస్.హెచ్.జి లకు, ట్రాన్స్ జెండర్ లకు 290 కోట్ల ఆస్తుల పంపిణీ ఐదుగురు ట్రాన్స్ జెండర్ లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని...

జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి...

వాహన రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 15) ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప్రాంగణంలో ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS