భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం దశకు చేరుకున్న సమయంలో తానే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ఆయన ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయని, ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ దళాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేస్తామని తెలిపారు.
ఒక...
రాజస్థాన్ సీఐడీ (సెక్యూరిటీ) ఇంటెలిజెన్స్ పోలీసులు, భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఆరోపణలపై మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా...
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల ఉత్కంఠభరితమైన టెస్ట్ సిరీస్ ఎట్టకేలకు ముగిసింది. ఐదు మ్యాచ్‌లు అంటే అన్ని టెస్ట్‌లు ఐదవ రోజున ముగిశాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యుత్తమ సిరీస్. సోమవారం (ఆగస్టు 4) ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్ట్ చివరి రోజున భారత్ ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. ఈ...
అమెరికా భారీ సుంకాల నిర్ణయం
ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్
10 శాతం నుంచి 41 శాతం వరకు..
భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్
పాక్‌కు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గింపు
అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపేలా అమెరికా మరో కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై...
హ్యారీ బ్రూక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎప్పటిలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే మాట్లాడటం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది....
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్?ను 3-2 తేడాతో ఇప్పటికే నెగ్గిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే జోష్?లో తొలి వన్డేలో రాణించింది.అలా మూడు వన్డేల సిరీస్‌లో భారత్? శుభారంభం...
భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి
2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. భారత్‌లోని బిహార్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇటీవల భారత్- పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ హాకీ జట్టు ఇక్కడికి రావడంపై కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది....
భారత్, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 246 మంది పేర్లను వెల్లడించింది. వారిలో 53 మంది పౌర ఖైదీలు, 193 మంది మత్సకారులు ఉన్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్‌కు పాక్...