ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇండియా 96 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 471 రన్నరులకు ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 465 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ మూడో రోజు ఇండియా 2వ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 90 రన్నులు చేసింది. కేఎల్ రాహుల్...