వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు
నయా దందాకు తెరలేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ
బుకింగ్‌ల పేరుతో లక్షల్లో వసూళ్లు..
త్వరలో రిజిస్ట్రేషన్స్ అంటూ బుకాయింపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
గతంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందూ ప్రాజెక్టుల విషయంలో మరోసారి మోసాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని...