ప్రధాని మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా
6 కిలోవిూటర్ల పొడవున యోగా విన్యాసాలకు ఏర్పాట్లు
సుమారు పది వేల మంది పోలీసుల మోహరింపు
ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాని మోడీ ఈ వేడుకలకు హాజరు కానుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 5...
నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య, భారత పాకిస్తాన్, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జూన్ 19 గురువారం) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జలయోగా నిర్వహించారు. ఇందులో సుమారు 150 మంది యోగా సాధకులు పాలుపంచుకున్నారు. ఈ ప్రదేశంలో నిత్యం జలయోగా చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ చెప్పినట్లు కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. వీరికి...
ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో...
పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి,...
ఏపీలో యోగా దినోత్సవం పట్ల ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని గమనిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పీఎం మోదీ అన్నారు. యోగాంధ్ర 2025 పేరుతో యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రజలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ నెల 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకొనేందుకు...
హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్'
హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు...