Thursday, August 21, 2025
spot_img

IPL

త్వరలో సల్మాన్‌ కొత్త ఐపీఎల్‌ టీమ్‌

క్రికెట్‌, బాలీవుడ్‌ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌ దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు...

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 19. 4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (72 పరుగులు), ప్రభ్‌ సిమ్రమన్‌ సింగ్‌ (54 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో...

ముంబయి ఇండియన్స్‌కు షాక్‌

గాయం కారణంగా విఘ్నేష్‌ పుతుర్‌ జట్టుకు దూరం

బ్రేకుల్లేని బుల్డోజర్‌.. సాయి సుదర్శన్‌

కాటేరమ్మ కొడుకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ సలారోడు మాత్రం వస్తే పాతుకుపోతాడు. ఫామ్‌ కోల్పోవడం అన్న మాటుండదు. బరిలోకి దిగితే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోవాల్సిందే. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా.? అతడు మరెవరో గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌. ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ వరుస విజయాలు సాధిస్తోందంటే.. దానికి మూలకారణం...

ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో ఢిల్లీ

ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను చిత్తుగా ఓడించి మరో ఘన విజయాన్ని ఢిల్లీ ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో నిలిచింది. అంచనాలకు మించి రాణిస్తూ అత్యంత విజయవంతమైన జట్టుగా ఈ సీజన్‌లో గుర్తింపు పొందుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది....

ఐపీఎల్‌ గ్రౌండ్‌లో ‘కెమెరా డాగ్‌’

ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్‌ కుక్క కూడా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి డివాల్డ్‌ బ్రెవిస్‌

గాయం కారణంగా టోర్నీకి దూరమైన గుర్జప్‌నీత్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు అదిరే న్యూస్‌. గాయం కారణంగా టోర్నీకి దూరమైన పేసర్‌ గుర్జప్‌నీత్‌ సింగ్‌కు రిప్లేస్‌మెంట్‌ ప్రకటించింది. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా 21 ఏళ్ల యంగ్‌ బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రెవిస్‌ భర్తీ చేయనున్నట్లు వెల్లడిరచింది. బ్రెవిస్‌ను చైన్నై రూ.2.2 కోట్ల ధరకు తీసుకుంది. దీంతో ప్రస్తుత...

సంజూ శాంసన్‌కు జరిమానా..

పరాజయ భారంతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ కు షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పై బీసీసీఐ కొరఢా ఝుళిపించింది. బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌ తో మ్యాచ్‌ సందర్బంగా స్లో ఓవర్‌ రేట్‌ కు పాల్పడినందుకుగాను అతనికి రూ.24 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌ లో ఇలాంటి తప్పిదానికి పాల్పడటంతో...

సన్‌ రైజర్స్‌ మ్యాచ్‌ లో అందుబాటులో అవేశ్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కు శుభవార్త. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న అవేశ్‌.. తాజాగా బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌ నెస్‌ టెస్టులో పాస్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని ఐపీఎల్లో ఆడటానికి అనుమతి లభించింది. నికార్సైన బౌలర్లు లేక వెలవెలబోతున్న లక్నోకు...

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్‌ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్‌ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...
- Advertisement -spot_img

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS