Saturday, October 4, 2025
spot_img

jammu kashmir

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.బ్రెల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి,అప్రమత్తమైన భద్రతా బలగాలు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ 5 ఏళ్ళు పూర్తయ్యాయి.2019 ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.ఈ సందర్బంగా జమ్ముకశ్మిర్ లో భద్రతాను కట్టుదిట్టం చేశారు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.ఇటీవల జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాలు హై...

ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్,ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...

ఆ దాడి చేసింది మేమే,కశ్మీర్ టైగర్స్ సంచలన ప్రకటన

జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img