Thursday, July 3, 2025
spot_img

janasena

అవమానాలను తట్టుకుని నిలబడ్డ జనసేన

నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్‌ ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం శివారు చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ...

11 ఏండ్ల పోరాటం..11స్థానాలకు వారిని పరిమితం చేశాం

అసెంబ్లీ గేటును తాకనీయమన్నారు… వందశాతం స్ట్ర‌యిక్ రేటుతో సాధించి చూపాం ఎన్నికల్లో ఓడినా అడుగు ముందే వేసి చూపాం మనం నిలబద్దం..టిడిపిని నిలబెట్టాం జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం జనసేన 11 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని.. ఎన్నో కష్నష్టాలను ఓర్చుకుని..వేధింపులను తట్టుకుని… అరాచక పార్టీని అధికారం నుంచి దింపడమే కాదు… 11 సీట్లకే పరిమితం చేశామని...

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన(JANASENA) అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan) ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు

మంత్రి నాదెండ్ల మనోహర్ వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...

ఆపద సమయంలో రాజకీయాలు చెయ్యొద్దు

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని...

కాంగ్రెస్ కు జై కొడతారా,పోటీకి దిగుతారా..?

ఏపీకి చంద్ర‌బాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ? తెలంగాణ‌లో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీల‌తో పొత్తులు.. ? తెలంగాణ‌లో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ? రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ? ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ? పతనావస్థలో...

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా

ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS