Monday, August 18, 2025
spot_img

japan

సునామీ హెచ్చరికలతో భారత్‌ అప్రమత్తం

అమెరికా తీర ప్రాంత ప్రజలకు హెచ్చ‌రిక‌లు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆదేశం ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ట్రంప్‌ రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని...

సునామీతో భారీగా ఎగిసిపడ్డ అలలు

తీరానికి కొట్టుకు వచ్చిన తిమింగలాలు జపాన్‌ తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికారులు సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం...

జపాన్‌లో సీఎం బిజీబిజీ

వ్యాపారానికి అనువైన అవకాశాలు మారుబేని కంపెనీతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం సోనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థతో చర్చలు దుబాయిలో హత్యకు గురైన వారి మృతదేహాలను వెంటనే తెప్పించాలి దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు దుబాయిలో పలు కంపెనీలతో సీఎం.రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు పెట్టుబడుల సాధనే లక్ష్యంతో జపాన్‌ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం తొలిరోజు పెట్టుబడులను అకర్షించడంలో...

జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా

జపాన్ ప్రధాన మంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అయిన విజయం సాధించారు. అక్టోబర్ 01న ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

జపాన్ లో భూకంపం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.

జపాన్ ప్రజలను వెంటాడుతున్న కొత్త వైరస్

మరో కొత్త వ్యాధి జపాన్ ప్రజలను వెంటాడుతుంది.స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధితో జపాన్ ప్రజలు సతమతమవుతున్నారు.ఈ వ్యాధి సోకితే 48 గంటల్లో మనిషి చనిపోతాడాని వైద్యులు పేర్కొన్నారు.జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.మాంసాన్ని...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS