తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్తగా చేరిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్‌కి ధన్యవాదాలు తెలిపారు.
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...