గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల...
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి వంగపూడి అనిత తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొలుకోలేక మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి...
కడపలో నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ సత్య ఎంటర్ ప్రైజెస్
భారీగా నకిలీ జెసిబి హైడ్రాలిక్ ఆయిల్ ను కడప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సిద్ధార్థ్ కౌశల్ ( సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి తన బృందంతో కలిసి...
తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...