బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్, డాక్టర్ సంజయ్‌తో పాటు ఇతర ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్...
కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...