సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు కథనం..
కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు
పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..?
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..?
ఛానల్ యాజమాన్యంపై చర్యలు...
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. రేపు (మంగళవారం) అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో...