సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే
సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే
రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం
తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర
అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.....
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ స్మార్ట్ సిటీ,అభివృద్ధి తదితర అంశాల పై జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ,సిఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్...
కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది
ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా
కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా
ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం
కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్
కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...