విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు
తెరపైకి లోకేశ్ బినావిూల డొల్ల కంపెనీలు
భూ పందేరాలపై విచారణ చేయించాలి
వైఎస్సార్‌సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి
విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్ సెక్రటరీ...