ఇండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ (52) కన్నుమూత
గురువారం బెంగుళూరులోని తన సొంత నివాసంలోని నాలుగు అంతస్తులోని బాల్కనీ నుండి జారీపడి తుదిశ్వాస విడిచిన డేవిడ్
తీవ్రగాయలైన డేవిడ్ ను ఆసుప్రతికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు తెలిపిన డాక్టర్ లు
డేవిడ్ మరణవార్తను దృవీకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...