Wednesday, July 2, 2025
spot_img

kcr

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్...

కవిత ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో?

పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్‌ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత...

కవితను బీఆర్ఎస్ నుంచి తొలగించాలి

కేసీఆర్‌కి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.. కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్ర కులాలకు ఒక న్యాయం.. బడుగులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో సొంత బిడ్డలు తప్పుచేసినా...

కల్వకుంట్ల కవిత చిట్‘హాట్’

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని...

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

ఉగ్రవాదం విషయంలో ప్రపంచ శక్తులు ఏకం కావాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందే దేశరక్షణలో ఎవ్వరికీ తీసుపోమని నిరూపణ : కేసీఆర్‌ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి...

చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరించిన హరీష్ రావు

ఏప్రిల్ 27న జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ ఆధ్వర్యంలో "చలో వరంగల్" పోస్టర్ ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్...

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

బాధితులకు అండగా గులాబీ జెండా రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ కాశ్మీర్‌ ఉగ్రదాడి మృతులకు నివాళి తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ...

భూభారతితో ప్రతి రైతుకు భ‌ద్రత

గతంలో ధరణిలో అనేక మోసాలు లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతులకు భద్రత కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి అన్నారు. ధరణిలో...

రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా

కేసీఆర్‌ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదు మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అంబేద్కర్‌ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 135వ జయంతి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS