బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ పీసీ ఘోష్ విచారణకు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ (జూన్ 11 బుధవారం) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్...