సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...