Saturday, August 2, 2025
spot_img

lalu prasad yadav

భూముల కుంభకోణంలో లాలూకు చుక్కెదురు

విచారణ నిలిపివేయాలన్న పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం భూములకు ఉద్యోగాల కుంభకోణం లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది....

ఆర్జేడీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్న లాలూ

బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్‌యాదవ్ ఆ పార్టీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్నారు. ఈ మేరకు నామినేషన వేశారు. ఆయన ఇప్పటిదాక 12 సార్లు ఈ పదవిని చేపట్టారు. ఈ విషయాన్ని లాలూ చిన్న కొడుకు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. లాలూజీ మరోసారి...

వెరైటీగా లాలూ బర్త్ డే సెలబ్రేషన్స్

భారీ కేక్‌ను కత్తితో కోసిన మాజీ సీఎం బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) 78వ పుట్టిన రోజును ఘనంగా, వెరైటీగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని లాలూ ఇంట్లో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో...
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రాన్ని గాలికి వదిలి ఢిల్లీ రాజకీయాలకు ఎందుకు

బీసీ రిజర్వేషన్లపై డ్రామా కాదు, రాజ్యాంగబద్ధ పోరాటం జరగాలి దాసోజు, వకుళాభరణం ఆగ్రహం రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నాటకాలపై దృష్టి సారించడం తప్పుపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS