Friday, December 13, 2024
spot_img

latest news

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా, కంక్రేజ్ తాలూకాలోని యూఎన్ గ్రామం వద్ద స్థలాన్ని లీజు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (జి.ఈ.డి.ఏ) నుండి ప్రొవిజనల్ అనుమతి పొందగా,...

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...

గాజాపై ఇజ్రాయెల్ దాడి..26 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి. ఈ దాడిలో 19 మంది మరణించారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 08 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి...

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటి‎రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్...

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి ఎన్‎కౌంటర్, మావోయిస్టు మృతి

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది. బుధవారం బీజాపూర్ జిల్లా గంగ్లూరు పోలీస్‎స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎన్‎కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‎కౌంటర్‎లో ఒక మావోయిస్టు మరణించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. ముంగా గ్రామంలో మావోయిస్టులు భేటీ అయ్యారన్న సమాచారంతో భద్రత...

టీమిండియాలో అశ్విన్‎ను తప్పించండి: పుజారా

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...

సైబర్ నేరాలతో మానవులకు ముప్పు

డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది డిజిటల్ యుగంలో ఎన్నో సవాళ్లూ : రాష్ట్రపతి ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం : ముర్ము సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని పిలుపు.. దేశంలో సైబర్ నేరాలతో కొత్త ముప్పు పరిణమిస్తుందని రాష్ట్రపతి...

నేతన్నలకు శుభవార్త

త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...

పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు

త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం సక్సెస్‎గా దూసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వం ఆటంకాలు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం గత పదేళ్లలో తెలంగాణ 70 ఏళ్లు వెనక్కి వెళ్లింది ప్రజావాణికి ఏడాది పూర్తి..ఎన్నో సమస్యలు పరిష్కరించాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు అందించనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు....

ఫ్రీ లాంచ్‎తో..ఫ్రీగా మోసం

మెసరా ఇన్‎ఫ్రా డెవలపర్స్‎తో జర జాగ్రత కొత్త దందాకు తెరలేపిన మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన ప్రీ లాంచ్ పేరుతో దర్జాగా కొనసాగుతున్న దందా బై బ్యాక్ గ్యారంటీతో కోట్లు కొల్లగొడుతున్న వైనం నిబంధనలకు విరుద్దంగా విల్లాలు, అపార్ట్మెంట్లు రెండు నెలల సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం..? రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని...
- Advertisement -spot_img

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS