శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం "కాళాంకి బైరవుడు". హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్ గా నటిస్తున్నారు. హరి హరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్...
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్...
ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ…
క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది
అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ & బార్ నగరంలోని కొంపల్లికి తన పరిధిని విస్తరించింది. నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య...