లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC).. హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL)లో 250 మందికి ఏడాది అప్రెంటిస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 24 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసినవాళ్లు అర్హులు. పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.12 వేలు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటీస్ 2025...