వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు!
తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు
మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఆలోచనలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి.. ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు ఆరోగ్యాన్ని మాత్రం చాలామంది...