విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య
రంగారెడ్డి జిల్లా, మాజీద్‌పూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు....
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్, నేషనల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్, రచయిత అయిన ఆయనకు 30 సంవత్సరాలకు పైగా కౌన్సిలింగ్, శిక్షణా కార్యక్రమాల ద్వారా లక్షల మంది వ్యక్తులు, విద్యార్థులు,...