ఇలాంటి విద్య బోధన రాష్ట్ర ప్రభుత్వ పాలనకే సిగ్గుచేటు*ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని విరాళం ఇస్తే మాకు పాఠశాల నిర్మాణం అవుతుంది
USFI సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి గారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన కేసీఆర్ నగర్...