మాజీ సీఎం వైఎస్ జగన్ కపటత్వం చూస్తుంటే తనకు నవ్వొస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. తనకు కాలేజీ లైఫ్ ఉంటే జగన్‌కి కారాగార జీవితం ఉందని, తనకు క్లాస్‌మేట్లు ఉంటే జగన్‌కి జైల్‌మేట్లు ఉన్నారని ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్‌కి ట్యాగ్ చేశారు....
మాజీ సీఎం జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...