దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‌ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...