Thursday, July 3, 2025
spot_img

malkajgiri

అప్పుడు ఎంపీ.. ఇప్పుడు సీఎం

మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి శూన్యం ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు మల్కాజ్‌గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే ! "ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?" అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి...

ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్‌లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి....

గోడకు ఒరిగిన చెత్తబుట్టలు

లక్షల రూపాయల ప్రజాధనం వృధా… జిహెచ్‌ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..? మల్కాజిగిరి డివిజన్‌ భవాని నగర్‌ బస్‌ స్టాప్‌ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు.. ప్రజాధనంతో జిహెచ్‌ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...

ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు

పట్టించుకొని పూర్తి చేయండి… దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు బాక్స్‌ డ్రైనేజ్‌ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...

ఉప్పొంగుతున్న డ్రైనేజీ వాట‌ర్‌

నెల రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు : వాహనదారులు నిత్యం వేలాది మంది తిరుగుతున్న రోడ్‌ పై గత నెల రోజులుగా నడిరోడ్డుపై డ్రైనేజ్‌ నీళ్లు పొంగిపొర్లుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని అధికారిలు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని గౌతమ్‌...

ద‌ర్జాగా అక్ర‌మ క‌ట్ట‌డాలు.. పట్టించుకోని అధికారులు..

మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్‌ ప్లా నింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...

ఏడీ కాదు.. ఈయన కేడీ

ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది.. ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు.. మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు.. ప్రైమ్‌ ల్యాండ్‌, ప్రైవేటు ల్యాండ్‌ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు. అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగావాడుకున్న అవినీతి అధికారి డి.ఐ.గంగాధర్‌, సీనియర్‌...

నాడు బిఆర్ఎస్ లో కల్వర్టు కబ్జా,నేడు కాంగ్రెస్ లో రోడ్డు కబ్జా…!

అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.? బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..! కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన‌ మాజీ మేయర్ కుమారుడుసామల మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు. నాడు కల్వర్టును,నేడు...

ముడుపులిచ్చుకో,కాల్వ‌లు పూడ్చుకో

(కాల్వ‌లను,ఎఫ్‌టీఎల్,బ‌ఫ‌ర్ జోన్ల‌ను ఆక్ర‌మించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు) సుచరిండియా సంస్థ ఆగ‌ని ఆగడాలు కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేష‌న్ శాఖ అపర మేధావులు అన్నదాతల...

ఉప్పల్‌ నడిబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం

సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి 7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్‌ రెడ్డి సహా కుటుంబసభ్యులు కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం కొందరు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్‌ సపోర్ట్‌ ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ సర్వేయర్‌ వెంకటేష్‌ రిపోర్ట్‌ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS