అందరూ లొంగిపోవాలని అమిత్ షా పిలుపు
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో...
బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.బైరాంఘడ్,గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్‌ఓఎస్ సభ్యుడు,సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.