పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
జలదిగ్భందంలో పలు గ్రామాలు
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జంపన్న వాగు
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
సహయక చర్యల్లో అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని దెబ్బతీశాయి. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతూ రహదారులను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ
జనవరి 28న గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
31న వనప్రవేశంతో జాతరకు ముగింపు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది...
4 రోజులపాటు జాతర సంబురాలు
పటిష్ట ఏర్పాటు చేసిన అధికారులు
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12...