పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు....
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్‌ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,...
పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి
సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు
కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ విూనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్ లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వానించగా.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు...
జానారెడ్డిపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం
గాంధీ భవన్‌లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు...
గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్..
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..?
నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన...