మంత్రి పదవిపై మరోమారు రాజగోపాల్ కస్సుబుస్సు
ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే అని వ్యాఖ్య
ఖమ్మంకు లేని నిబంధన నల్లగొండకే ఎందుకో
మంత్రి పదవి విషయంలో తనకుకావాలనే అన్యాయం చేయడంపై మరోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీనేతల తీరుపై విమర్శలు గుప్పించారు. కేబినేట్‌లో ఇద్దరు అన్నదమ్ములకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నవారు, పార్టీలో ఇద్దరు ఉన్నారని ముందు...