˜ ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..˜ ఒకసారి అధికారులు సీజ్ చేసినా, తిరిగి నిస్సిగ్గుగా తెరిచిన దుర్మార్గం..˜ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో సంఘటన..˜ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు.. అడ్డగోలుగా ఐఐటి,జె.ఈ.ఈ. ఫౌండేషన్ పేరుతో లక్షల్లో ఫీజుల వసూలు...