బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
గౌతాపూర్ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు
వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు
ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్...