చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...