నియోజకవర్గంలో సుమారు 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి
షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు మరో 18 కొత్త బస్సులు
మీడియాతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.....