Monday, September 1, 2025
spot_img

mla

గోల్డెన్‌ కీ పేరుతో గోల్‌మాల్‌

అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్‌ కీ నిర్మాణ సంస్థ.. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్‌ కీర్తి, గూడెం మధుసూదన్‌ రెడ్డి.. వేల గజాల్లో ప్లాట్‌ ఉన్నట్టుగా ప్లాట్‌ నెంబర్‌కు బై నెంబర్‌ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌.. మైనింగ్‌ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్‌ రెడ్డి.. ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...

ఎమ్మెల్యే గారు స్థానిక సమస్యలపై స్పందించండి

విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత.. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన.. ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి.. ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి.. స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...

ఎమ్మెల్యే మర్రికి నోటీసులు

విధులకు ఆటంకం క‌లిగించార‌ని ఫిర్యాదు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అల్వాల్‌ పోలీసులు ఇండియన్‌ కోడ్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్‌...

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం.. గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ.. ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు.. పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..? నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి.. ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా...

నాయకులు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు..

ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...

పోస్టర్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే

బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టర్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS