Monday, October 20, 2025
spot_img

MOTHER

రోడ్డుపక్కన పసికందు వదిలివేత

అక్కున చేర్చుకున్న గ్రామస్థులు జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు....

అమ్మానాన్న కన్నా ఏది మిన్న?

జూన్‌ 1.. గ్లోబల్‌ పేరెంట్స్‌ డే (ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం) సందర్భంగా.. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నది హిందూ సమాజం. అమ్మ లేనిదే జన్మ లేదు. నాన్న లేనిదే లోక జ్ఞానం కలగదు. అమ్మ బుడిబుడి అడుగులు వేయిస్తే, నాన్న చేయి పట్టి లోకాన్ని పరిచయం చేస్తాడు. అమ్మానాన్నలే ఆది దేవతలు. శిశువుకు తొలి గురువు అమ్మ...

నాన్న వెలుగుకు నాంది

ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్ళే "నాన్న" ఇంటిపట్టున ఉండలేడు..కంటినిండా నిద్రపోలేడు..ఇంటినేకాదు,అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న"నాన్న" ఎప్పుడూ ఒంటరివాడే..సంపాదనంతా కుటుంబానికే వెచ్చించే, మిగిలింది దాచి, పిల్లల్ని మెరుగు పట్టడం కోసం,పదును పెట్టడంకోసం ఆంక్షల్నీ శిక్షల్నీ రచించి, తాను శత్రువై, కుటుంబ సౌఖ్యంకోసం ఇంటా,బయటా నిరంతర పోరాటంచేసే నిస్వార్ధ యోధుడు "నాన్న. అమ్మ" కొవ్వొత్తే కరిగిపోతూ వెలుగునిస్తుంది.“నాన్న" అగ్గిపుల్ల...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img