సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...