వైభవంగా నాగోబా జాతర
ఈనెల 10వ తేదీన కేస్లాపూర్ నుంచి గంగాజల పాదయాత్ర
ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర...
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో నియామకం
సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ను స్పోర్ట్స్ సైంటిస్ట్‌గా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో గొప్ప అనుభవం అతని సొంతం. టీమిండియా ఇంగ్లండ్...